dearness-allowance-D.A-25.676%-1st-july-2017-g.o.-copy-ready-reckoner

dearness-allowance-D.A-25.676%-1st-july-2017-g.o.-copy-ready-reckoner

 

జులై డీఏ  విడుదల*

🔹జీవో ఏంఎస్ నం 150 ,తేది 17/09/2018

🔹 జులై నుంచి అమలు ఆగస్టు వరకు PF కు జమ

🔹సెప్టెంబర్ జీతం అక్టోబర్ లో చెల్లింపు.

♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) పెరిగింది.  కరువు భత్యం పెంపునకు  సంబంధించిన ఉత్తర్వులు ఆర్థిక శాఖ ఈరోజు జారీచేసింది పెరిగిన కరువు భత్యాన్ని సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి అక్టోబర్ లో చెల్లిస్తారు. 

♦ప్రస్తుతం ఉద్యోగులకు 24.104% కరువు భత్యం అందుతోంది. వారికి 1.572 % పెంచారు.వెరసి, కరువు భత్యం 25.676% శాతానికి చేరింది.

♦ దీనిని జులై 2017 నుంచి అమలు చేయనున్నారు.  ఆగస్టు 2018 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో కలుపుతారు. నగదు సెప్టెంబర్ నెల నుంచి వేతనంతో కలిపి ఇస్తారు.

*సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు తొంబైశాతం నగదు రూపేన పదిశాతం ప్రాన్ అకౌంట్ కు అక్టోబర్ నెల జీతంతో* కలిపి జమ చేస్తారు.




D.A G.O. COPY NO.150, CLICK HERE

new d.a ready reckoner click here for download